Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో 2 రోజుల ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 9:28 AM మహబూబ్‌నగర్తెలంగాణ
పాఠశాలల్లో 2 రోజుల ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాల నేపథ్యంలో ఆగస్టు 11, 12 తేదీల్లో పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. పిచ్చిమొక్కలు, చెత్త తొలగించి పాములు, విషపురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...