వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 29 న విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని ZP ఉన్నత పాఠశాల, MPUP , MPP, KGBV, మోడల్ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు MEO జె.త్రినాథరావు శుక్రవారం తెలిపారు.
ఈ మేరకు 18న ఓటర్ల జాబితా ప్రచురణ, 25న అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ఖరారు చేస్తామన్నారు. 29న సభ్యుల ఎన్నిక అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం నిర్వహించాలని HM లను ఆదేశించారు.
Comments
Loading comments...

