వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు పాఠశాలలకు నడుపుతున్న స్కూల్ బస్సుల రికార్డులు పక్కాగా ఉండాలని సీఐ నారాయణమూర్తి హెచ్చరించారు. శనివారం ఎస్.కోట మండలం ఉన్న ప్రైవేటు పాఠశాలల బస్సుల రికార్డులను తనిఖీ చేశారు.
బస్సు ఫిట్నెస్ కచ్చితంగా యాజమాన్యాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయించి ఫిట్నెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు అన్ని రికార్డులు సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

