వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలోని పాతబొబ్బిలి శ్రీవేంకటేశ్వర మున్సిపల్ పాఠశాలకు అదే గ్రామానికి చెందిన నగల వ్యాపారి శివ టీవీని వితరణ చేశారు.
దీనిని ఎంఈవో రమేశ్ కుమార్, హెచ్ఎం తేలు స్వామినాయుడులకు ఆయన అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని, టీవీలోని ప్రొగ్రామ్స్ చూసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని ఎంఈఓ కోరారు.
Comments
Loading comments...

