వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలం గోగులపాడు ఎంపీపీ ప్రాథమిక పాఠశాలకు శ్రీ సాయి క్షేత్రం, ప్రకాశ్‌నగర్, నరసరావుపేటకు చెందిన దాతల తరఫున సుమారు రూ.10 వేల విలువైన ఫర్నిచర్‌ను అందించారు.
ప్రధానోపాధ్యాయులు యర్రం హనుమంతరావు, విశ్రాంత ఉపాధ్యాయురాలు పి.భానుశ్రీల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులు మంగపతి, వేము చిరంజీవి, దాసరి కిరణ్‌కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నరు.
Comments
Loading comments...

