Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల నిర్వహణపై MEO ప్రశంస

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:36 PM నెల్లూరుGeneral
పాఠశాల నిర్వహణపై MEO ప్రశంస - Udayam
వెంగళరావునగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహణపై ఉదయగిరి MEO తోట శ్రీనివాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలను పరిశీలించిన ఆయన ప్రార్థనా సమయానికి ముందే చేరుకున్నారు. 10వ తరగతిలో అయస్కాంత అంశాన్ని బోధిస్తున్న డి. రమేశ్, 7వ తరగతిలో హిందీ బోధిస్తున్న కౌసర్ బోధనా తీరును అభినందించారు. రికార్డులను పరిశీలించి HM షేక్ హసీనాను కూడా అభినందించారు.

Comments

G
Loading comments...