వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెనను, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం యొక్క నాణ్యత, పరిశుభ్రత ను పరిశీలించారు.
అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, కళాశాలలోని మౌలిక వసతులను, భోజనం యొక్క నాణ్యతను, కళాశాలలో వసతికి సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

