Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నంలో నత్తనడకన ఫ్లైఓవర్ పనులు

Follow Udayam on Google
Hari Sep 29, 2026 12:45 PM శ్రీకాకుళంGeneral
పాతపట్నంలో నత్తనడకన ఫ్లైఓవర్ పనులు - Udayam
పాతపట్నంలో ఐదు సంవత్సరాలుగా ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే నరసన్నపేట, పాతపట్నం మధ్య చల్లవానిపేటలో రోడ్డు పనులు పూర్తి కావాలని ప్రజలు కోరుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి వంతెన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...