Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతకోట ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి

Follow Udayam on Google
RAGHU Aug 10, 2026 8:14 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పాతకోట ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి - Udayam
మందస మండలంలోని పాతకోటలో చోటుచేసుకున్న విషాద ఘటనలో ఇద్దరు మహిళలు పాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడి హరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి మెరుగైన వద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.

Comments

G
Loading comments...