Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీలో వరుస హత్యల కలకలం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 25, 2026 4:53 PM హైదరాబాద్General
పాతబస్తీలో వరుస హత్యల కలకలం - Udayam
హైదరాబాద్: పాతబస్తీలో వారం రోజుల వ్యవధిలో వరుస హత్యలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. మదన్నపేట, ఫలక్‌నుమా, బండ్లగూడ, ఉప్పర్‌పల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వరుస నేరాల నేపథ్యంలో పాతబస్తీలో శాంతిభద్రతల పరిస్థితిపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Comments

G
Loading comments...