వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు. 'పెన్షన్ విద్రోహ దినం' సందర్భంగా మంగళవారం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన చేపట్టారు.
ఎన్నికల హామీలను అమలు చేయకపోతే దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ నవీన జ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

