వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీ కేసుల్లో పాత నేరస్థుడు కొత్తపల్లి నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.
నిందితుడి నుంచి 151.207 గ్రాముల బంగారం, 967 గ్రాముల వెండి, చోరీకి ఉపయోగించిన మోపెడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...

