వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామంలోజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు రహదారులకు, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న పాత ఇనుప విద్యుత్ స్తంభాల తొలగిస్తున్నారు.
గ్రామ ప్రజల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని గంగాపూర్ గ్రామ సర్పంచ్ బండ గిరి ప్రసాద్ ఆధ్వర్యాలో ఇనుప స్తంభాలు తొలగించి, సిమెంట్ స్తంభాలు అమర్చారు.
Comments
Loading comments...

