వార్తలకు తిరిగి వెళ్లండి

పాత గుంతకల్లులోని 9వ వార్డులో నూతన తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు పనులతో కాలనీలో తాగునీటి సమస్య ఏర్పడింది. సమస్య నివారణకు అధికారులు వార్డులో తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేసి తగు చర్యలు తీసుకున్నారు.
పైప్‌లైన్ ఏర్పాటు పనులు పూర్తయిన వెంటనే యథావిధిగా నీటి సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

