Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత బస్సు సర్వీసు పునరుద్ధరించాలి: సిపిఎం

Follow Udayam on Google
madhu Aug 30, 2026 3:33 PM ములుగుGeneral
పాత బస్సు సర్వీసు పునరుద్ధరించాలి: సిపిఎం - Udayam
ములుగు మండలం సర్వాపురం రూట్‌లో వరంగల్-2 డిపో బస్సును తిరిగి నడిపించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. కొద్దిరోజులుగా పరకాల డిపో బస్సు నడుస్తుండటంతో హనుమకొండ వెళ్లే ప్రజలు ములుగులో మరో బస్సు కోసం వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు. పాత సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...