వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం రైల్వే స్టేషన్లో గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ సూపరింటెండెంట్ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైల్వే, ఆర్పీఎఫ్ సిబ్బంది పరిసరాలను పరిశుభ్రం చేశారు.
కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ శివ నారాయణ, జెఈ శివకుమార్, స్టేషన్ మాస్టర్ ఎస్. రమేష్, జీఆర్పీ హెచ్సీ రత్నకుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

