Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో షార్ట్ ఫిలిం పోటీలు

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 10:57 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో షార్ట్ ఫిలిం పోటీలు - Udayam
అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఐ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భ్రూణ హత్యలను నిరోధిద్దాం ఆడపిల్లను కాపాడుదాం, PC&PNDT చట్టం అనే అంశంపై అవగాహన పెంచేలా ఈ షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...