వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మండలం రంగాలగూడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మంగళవారం అటవీ శాఖ సిబ్బంది ఈ విషయాన్ని తెలిపారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఖరీఫ్ సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపును వెంటనే తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

