వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీని ప్రతి గ్రామం, బూత్ స్థాయి వరకు తీసుకువెళ్లి కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బిజెపి బిఎల్ఏ-1 ఇంచార్జ్ గోవర్ధన్ నాయుడు కోరారు.
మంగళవారం శారదా వృద్ధాశ్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో మేడం పవన్ కుమార్‌ను మండల ఉపాధ్యక్షులుగా ఎంపిక చేసి నియామక పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటికి తీసుకెళ్లాలని కోరారు.
Comments
Loading comments...

