Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కార్యాలయంలో చవితి పూజలు నిర్వహించిన MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 14, 2026 7:08 PM విజయనగరంGeneral
పార్టీ కార్యాలయంలో చవితి పూజలు నిర్వహించిన MLA - Udayam
పార్వతీపురం TDP కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్దానిక MLA బోనెల విజయచంద్ర సతీసమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణహిత మట్టి గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేయాలని సూచించారు. అలాగే నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వినాయకుడిని ప్రార్ధించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...