Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ కార్యాలయ పనులు పరిశీలించిన మంత్రి

Follow Udayam on Google
Udayam News Sep 25, 2026 5:02 PM జగిత్యాలGeneral
పార్టీ కార్యాలయ పనులు పరిశీలించిన మంత్రి - Udayam
ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో నిర్మిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్యాలయంలో ఆఫీస్ రూమ్, వెయిటింగ్ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. దసరాలోపు పనులు పూర్తి చేసి కార్యకర్తలకు కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...