Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ బలోపేతంలో యువత ముందుండాలి: బీరం రాజేష్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 5:57 PM జగిత్యాలGeneral
పార్టీ బలోపేతంలో యువత ముందుండాలి: బీరం రాజేష్. - Udayam
కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరం రాజేష్ పిలుపునిచ్చారు. రాయికల్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...