వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నూతన బీజేపీ డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు రామచంద్రాపురంలోని ఎమ్మెల్సీ అంజిరెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అంజిరెడ్డి సూచించారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

