Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ బలోపేతానికి ఐక్యతతో సమిష్టి కృషి: సత్యప్రభ

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 9:19 AM కాకినాడGeneral
పార్టీ బలోపేతానికి ఐక్యతతో సమిష్టి కృషి: సత్యప్రభ - Udayam
ప్రత్తిపాడులో తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హాజరయ్యి శ్రేణులతో విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యతతో సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...