Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య పనులు పరిశీలించిన గుంటూరు కమిషనర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 6:59 PM గుంటూరుGeneral
పారిశుధ్య పనులు పరిశీలించిన గుంటూరు కమిషనర్ - Udayam
తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌తో కలిసి గుంటూరులోని కబాడీగూడెం, సంగడిగుంట, ఆనందపేట ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

Comments

G
Loading comments...