వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగర పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. వార్డు శానిటేషన్ కార్యదర్శులతో జూమ్‌లో సమీక్షించి కార్మికుల హాజరు, చెత్త సేకరణ, వాహనాల పనితీరును పరిశీలించారు.
ప్రజల ఫోన్ కాల్స్‌కు వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా ఓ కాల్‌ను రిసీవ్ చేసుకుని సమస్యను నమోదు చేశారు.
Comments
Loading comments...

