వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు GWMC ఇండోర్ స్టేడియంలో కమిషనర్ టి.వెంకన్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కంటి, రక్త, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.
కార్మికులకు హెల్త్ కార్డులు, PPE కిట్లు, ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ప్రతి మూడు నెలలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

