Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జకోవిచ్‌, జ్వెరెవ్‌ ఔట్‌

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 12:24 PM జాతీయంక్రీడలు
జకోవిచ్‌, జ్వెరెవ్‌ ఔట్‌ - Udayam
పారిస్‌ మాస్టర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో అగ్రశ్రేణి ఆటగాళ్లు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, నొవాక్‌ జకోవిచ్‌ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలయ్యారు. జ్వెరెవ్‌పై ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టి 7-6, 6-2తో విజయం సాధించగా.. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా క్వాలిఫయర్‌ రింకీ హిజికాటా 2-6, 6-3, 6-3తో ఓడించాడు. మరోవైపు రెండో సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌ 7-6, 6-3తో అమెరికా ఆటగాడు అలెక్స్‌ మిచెల్సన్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరాడు.

Comments

G
Loading comments...