వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు డీఎంహెచ్ఐ డా.బి.రాజా రెడ్డి తెలిపారు. ఈనెల 9లోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మెరిట్, రోస్టర్ ప్రకారం పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు. ఉద్యోగాల పేరుతో దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దన్నారు.
Comments
Loading comments...

