వార్తలకు తిరిగి వెళ్లండి
అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
సెప్టెంబరు 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, అనంతరం పరిశీలన పూర్తి చేసి అక్టోబరు 1 నుంచి పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. పారదర్శకంగా, రాజకీయేతరంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

