వార్తలకు తిరిగి వెళ్లండి

DLSA ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు (PLVs) సామాజిక న్యాయ చట్టాలు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలకు సంబంధించిన చట్టాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో DLSA కార్యదర్శి A. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులో ఉండేలా చేయడంలో పారా లీగల్ వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
Comments
Loading comments...

