వార్తలకు తిరిగి వెళ్లండి

పారా ఆసియా క్రీడల్లో భారత్ నాలుగో రోజూ సత్తా చాటింది. శీతల్ దేవి-తోమన్ కుమార్ జోడీ మిక్స్‌డ్ డబుల్స్ ఆర్చరీలో స్వర్ణం సాధించింది.సువర్ణ రాజ్ డిస్కస్ త్రోలో పసిడి గెలిచింది.దీంతో భారత్ ఖాతాలో 16 స్వర్ణాలు, 22 రజతాలు,33 కాంస్యాలతో మొత్తం 71 పతకాలు చేరాయి.
డబ్ల్యూ1 వీల్‌చైర్ ఆర్చరీలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా స్వాతి చౌదరి చరిత్ర సృష్టించింది.ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.
Comments
Loading comments...

