Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 2 స్వర్ణాలు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 11:58 AM జాతీయంక్రీడలు
ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 2 స్వర్ణాలు - Udayam
ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీలో శీతల్‌దేవి, తోమన్‌కుమార్‌ జంట పసిడి పతకం గెలిచింది. మహిళల ఎఫ్‌-54 డిస్కస్‌త్రోలో సువర్ణరాజ్ కూడా స్వర్ణం సాధించారు. దీంతో ఆసియా పారా క్రీడల్లో భారత్ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...