Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాకు రూ.2.3 లక్షల కోట్ల జరిమానా

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 12:35 PM జాతీయంక్రీడలు
మెటాకు రూ.2.3 లక్షల కోట్ల జరిమానా - Udayam
డేటా గోప్యత విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించిందన్న కేసులో మెటాకు న్యూ మెక్సికో కోర్టు 25 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.3 లక్షల కోట్లు) జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని న్యూ మెక్సికో రాష్ట్రానికి చెల్లించాలని ఆదేశించింది. వినియోగదారుల అనుమతి లేకుండా డేటా సేకరణ, దాని దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అయితే, తీర్పుపై అప్పీల్‌ చేస్తామని మెటా తెలిపింది.

Comments

G
Loading comments...