Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రషీద్‌ ఖాన్‌ దెబ్బ.. బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:19 AM జాతీయంక్రీడలు
రషీద్‌ ఖాన్‌ దెబ్బ.. బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ విజయం - Udayam
యూఏఈలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ అదరగొట్టింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (4/31) చెలరేగడంతో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించగా, జింబాబ్వే ఫైనల్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 41.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

G
Loading comments...