Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రపై హైదరాబాద్‌ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:27 AM జాతీయంక్రీడలు
ఆంధ్రపై హైదరాబాద్‌ ఘన విజయం - Udayam
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు ఆంధ్రపై 267 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తనయ్‌ త్యాగరాజన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు. 398 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర 130 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో తనయ్‌ అర్ధశతకంతోనూ రాణించాడు.

Comments

G
Loading comments...