వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు కష్టపడి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. థాయ్‌లాండ్ షట్లర్ సుపనిద కటెథోంగ్‌పై 21-14, 8-21, 23-21తో గెలిచింది. తన్వీ శర్మ, అష్మిత చాలిహా కూడా ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి.. శ్రీకాంత్‌ను ఓడించాడు.
మరోవైపు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఫ్రెంచ్ జంట చేతిలో ఓడి వరుసగా మూడో టోర్నీలోనూ నిష్క్రమించింది.
Comments
Loading comments...

