వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమ్ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత సిరీస్‌తో పోలిస్తే భారత తుది జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి.
తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనున్నాడు.
Comments
Loading comments...

