వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో డీఆర్‌ఎస్‌లో తొలిసారిగా ‘సోనిక్’ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. బ్యాట్‌కు బంతి తగిలిందో లేదో ఆడియో విశ్లేషణ ద్వారా ఈ టెక్నాలజీ కచ్చితంగా గుర్తించనుంది.
వర్చువల్ ఐ రూపొందించిన ఈ టెక్నాలజీకి ఐసీసీ, బీసీసీఐ మద్దతు తెలిపాయి. ముఖ్యంగా వివాదాస్పద క్యాచ్‌ల విషయంలో మరింత స్పష్టత కోసం దీన్ని ప్రవేశపెడుతున్నారు.
Comments
Loading comments...

