వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ అండర్-19 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ప్రాచి టోకస్ సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. మహిళల 80+ కిలోల విభాగంలో సమోవాకు చెందిన కీలీ పెరెజ్‌ను ఓడించింది. సెమీస్‌లో రష్యా బాక్సర్ సమీరా ఇటోనియేవాతో తలపడనుంది.
మరోవైపు, 65 కిలోల విభాగంలో హర్షిక 4-0తో ఆస్ట్రేలియాకు చెందిన టియానా రెవ్‌పై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరారు.
Comments
Loading comments...

