Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరులో ఫొటో స్టూడియో అధ్యక్షుడిగా సురేశ్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:13 PM ప్రకాశం General
పామూరులో ఫొటో స్టూడియో అధ్యక్షుడిగా సురేశ్ - Udayam
పామూరు, సీఎస్‌పురం మండలాలకు సంబంధించి ఫొటో స్టూడియో అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. స్టూడియో యజమానులు, వర్కర్లు, వీడియో మిక్సర్లు, ఆల్బమ్ డిజైనర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా గుత్తి సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా గుత్తి మాధవ, మండ్ల మల్లిఖార్జున, బెల్లంకొండ నాగేశ్వరావు ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...