Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుతో మహిళ మృతి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 9:08 AM వికారాబాద్General
పాముకాటుతో మహిళ మృతి - Udayam
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జనగాం శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న మహిళ పాముకాటుతో మృతి చెందింది. ఈ నెల 23న అర్ధరాత్రి 2 గంటలకు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని పాము కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...