Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుతో ఆరు నెలల శిశువు మృతి

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 8:18 PM ములుగుGeneral
పాము కాటుతో ఆరు నెలల శిశువు మృతి - Udayam
తాడ్వాయి మండలం వెంగలాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈక తిరుపతి–స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు పాము కాటుకు గురై మృతి చెందాడు. శిశువు ఇంట్లో మంచంపై నిద్రిస్తుండగా పాము కాటేసినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తల్లి గుర్తించి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, శిశువును ఆస్పత్రి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...