Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుకు గురై విద్యార్థి మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 12:40 PM శ్రీకాకుళంGeneral
పాము కాటుకు గురై విద్యార్థి మృతి - Udayam
పొందూరు మండలం బాణాం పంచాయతీ తాణేం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి గొర్లె రాము (17) పాముకాటుతో మృతిచెందాడు. కళాశాల నుంచి వచ్చిన రాము పొలంలో టమోటా నారు వేసేందుకు వెళ్లగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. శనివారం స్వగ్రామంలో రాము అంత్యక్రియలు నిర్వహించారు.

Comments

G
Loading comments...