వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 2024 నుంచి ఇప్పటివరకు పాము కాట్లతో 60 మంది మృతి చెందారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.
గడచిన మూడేళ్లలో సుమారు 4,800 పాము కాటు ఘటనలు జరిగాయని, అన్ని ప్రభుత్వాస్పత్రులు, 108 అంబులెన్స్‌ల్లో విరుగుడు మందు అందుబాటులో ఉందని తెలిపారు.
Comments
Loading comments...

