వార్తలకు తిరిగి వెళ్లండి
పాము కాటు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డోన్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హనీఫ్, అటవీ శాఖ అధికారి రవీంద్ర నాయక్, వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. పాము కాటుకు గురైన వ్యక్తిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని సూచించారు.
పాము కాటుకు గురైన సమయంలో కాలయాపన చేయకుండా తక్షణమే వైద్య చికిత్స పొందాలని తెలిపారు.
Comments
Loading comments...

