Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి మండలంలో నూతన పింఛన్లకు 480 దరఖాస్తులు

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 5:04 PM అనంతపురంGeneral
పామిడి మండలంలో నూతన పింఛన్లకు 480 దరఖాస్తులు - Udayam
పామిడి మండల వ్యాప్తంగా 480 నూతన పింఛన్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఇంచార్జ్ ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నూతన పింఛన్ ల దరఖాస్తుకు ఈరోజుతో గడువు ముగుస్తుందని సుమారుగా 480 మంది నూతన పింఛన్లను దరఖాస్తు చేసుకున్నారని వారు తెలిపారు. అర్హులైన వారిని గుర్తించి పింఛన్లను మంజూరు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...