వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 40% లోటు వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లలో నీటి సామర్థ్యం గణనీయంగా తగ్గింది.
424.6% వర్షపాతం నమోదవాల్సి ఉండగా 245.2% మాత్రమే నమోదైంది. దీంతో పంట సాగు విస్తీర్ణం 21.4 నుంచి 13.2 ఎకరాలకు తగ్గింది.
Comments
Loading comments...

