Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 7:46 AM మహబూబ్‌నగర్General
పాలమూరు యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ - Udayam
మహబూబ్‌నగర్: టీజీఈఏపీసెట్‌–2026 మార్గదర్శకాల ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి పాలమూరు యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ మొదటి సంవత్సరం కొన్ని కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో స్పాట్‌ అడ్మిషన్లకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Comments

G
Loading comments...