వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని PDSU, SFI, AISF విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేశాయి.
పేద విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఫీజులు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

